VIDEO: రైల్వే పనుల్లో అపశృతి

VIDEO: రైల్వే పనుల్లో అపశృతి

E.G: రాజమండ్రి పుష్కర్ ఘాట్ చిత్రాంగి ప్యాలెస్ రైల్వే పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే పనులు చేస్తుండగా బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులకు హై టెన్షన్ వైర్ తగిలి తీవ్ర గాయాలపాలయ్యారు. ఇందులో ఒకరు 99% కాలిపోగా మరో వ్యక్తి 40 శాతం కాలిపోవడం జరిగింది. గమనించిన తోటి సిబ్బంది వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.