VIDEO: మైలవరంలో రేపు నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్

VIDEO: మైలవరంలో రేపు నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్

NTR: మైలవరంలో రేపు ఎస్వీ కళ్యాణమండపంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. జీ.కొండూరు మండలంలో పింఛన్లు పంపిణీ అనంతరం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్‌లో, ఎంపీడీవోలు వస్తున్నారని అన్నారు.