VIDEO: పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

VIDEO: పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

NDL: నందికోట్కూరు నియోజకవర్గంలోని పంట పొలాలను శాస్త్రవేత్తలు వర్షంలోనే పరిశీలించారు. అగ్రికల్చర్ ఏడిఏ శేకాషావలి 50 మంది రైతులు నష్టపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. సీపీఎం నాగేశ్వరావు మాట్లాడుతూ.. పల్లవి సీడ్స్, వెంకటేశ్వర ఏజెన్సీ,మహాగణపతి, రాయలసీమ సీడ్స్ షాపుల ద్వారా మొక్కజొన్న విత్తనాలు కొని నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే, ఆత్మహత్యలే శరణ్యం అన్నారు.