V.K పాలెం ఘటనపై వీడని సస్పెన్స్.!

V.K పాలెం ఘటనపై వీడని సస్పెన్స్.!

TPT: నారాయణవనం (M) V.Kపాలెం ఘటన కలచివేస్తోంది. బాధిత కుటుంబానికి సమస్యలు లేవని స్థానికులు చెబుతున్నారు. మోహన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏం జరిగిందో ఏమోగాని, బుధవారం ఇంట్లో ఆయన భార్య, తల్లి చనిపోవడం, తర్వాత మోహన్ తన ఇద్దరు పిల్లలు హిమనీ, కౌశిక్‌తో పట్టాలపై విగతజీవులుగా పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది.