VIDEO: చెరువులను తలపిస్తున్న పంట పొలాలు

VIDEO: చెరువులను తలపిస్తున్న పంట పొలాలు

NLR: దిత్వా తుఫాను ప్రభావంతో రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు, కొడవలూరు, కోవూరు బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో పంట పొలాల్లో పూర్తిగా నీరు నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నారుమడులు పూర్తిగా దెబ్బతిన్నాయి.