శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమం

శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమం

ప్రకాశం: మార్కాపురంలో వెలిసిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ రాజ్యలక్ష్మి తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు, శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం అర్చకులు అప్పనాచార్యులు ఘనంగా నిర్వహించారు.