'విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
PDPL: పెద్దపల్లి మండలం రాఘవపూర్ SE కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్, ఆన్ మ్యాన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆన్ మాన్ కార్మికులను ఆర్టిజన్సుగా గుర్తించాలని, మీటర్ రీడర్స్, పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలన్నారు.