విద్యార్థులకు బహుమతులు అందించిన మంత్రి
ప్రకాశం: ఇండియన్ నేషనల్ టాలెంట్ చర్చ్ ఒలింపియాడ్ లెవెల్-2లో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు మంత్రి స్వామి మంగళవారం బహుమతులు అందించారు. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షల్లో సింగరాయకొండ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. వీరికితన క్యాంపు కార్యాలయం తూర్పునాయుడుపాలెంలో బహుమతులు అందజేశారు.