HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: ఇది చరిత్రలో నిలిచేపోయే రోజు: రేవంత్
✦ కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు
✦ AP: జగన్ పాలనలో రాష్ట్ర మహిళలకు చీకటి కాలం: MP శబరి
✦ జగన్‌ది YCP కాదు.. గొడ్డలి పార్టీ: జనార్దన్ రెడ్డి
✦ వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
✦ రాజ్యాంగ విరుద్ధ ఎత్తుగడను చిత్తు చేశాం: రాహుల్
✦ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచిన ఇరాన్