'సీనియర్ జర్నలిస్టు మునీర్ సేవలు మరువలేనివి'

'సీనియర్ జర్నలిస్టు మునీర్ సేవలు మరువలేనివి'

మంచిర్యాల జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్ సేవలు మరువలేనివని జన్నారం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ నరసయ్య అన్నారు. అనారోగ్యంతో జర్నలిస్ట్ మునీర్ మృతి చెందగా సోమవారం ఉదయం ప్రెస్ క్లబ్‌లో జర్నలిస్టులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఆయన కృషి చేశారన్నారు.