VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి UPDATE
WGL: పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ట్రాక్టర్–ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఇప్పటికే మృతి చెందగా, చికిత్స పొందుతూ ఒక్క చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.