ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన MRO
BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో BC, SC, ST JAC నాయకులు MROకు వినతిపత్రం అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్‌ను రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.