దివ్యాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

దివ్యాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

MBNR: జిల్లాలోని దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా ప్రతి నెల మొదటి బుధవారం ప్రత్యేక ప్రజావాణిని స్థానిక తహశీల్దార్ ఆఫీస్ లో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్ ఆఫీస్‌లో ఉదయం 10:30 గంటల నుంచి మ.1 గంట వరకు నిర్వహిస్తామని తెలిపారు.