బాలికల వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన

బాలికల వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన

VSP: మహారాణిపేటలో సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.6 కోట్ల వ్యయంతో జీ+2 భవనం నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యా, ఆరోగ్య రంగాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.