'ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం'
ELR: బుట్టాయిగూడెం మండలం అంకన్నగూడెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయానికి చెందిన 150 మంది క్యాడర్ ICRPలతో కలిసి DPM వెంకటేష్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏటీఎం మోడల్ ద్వారా 25 రకాలకు పైగా తీగజాతి, దుంప జాతి సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు విభిన్న పంటలను గురించి కొన్ని విషయాలను వివరించారు. రోజుకి 300 -400 వరకు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.