VIDEO: 'ప్రభుత్వం పార్టీలకతీతంగా పనిచేస్తుంది'

VIDEO: 'ప్రభుత్వం పార్టీలకతీతంగా పనిచేస్తుంది'

HNK: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాకే పార్టీలకతీతంగా ప్రతి వర్గానికి అభివృద్ధి, సంక్షేమం అందుతోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  ఇవాళ ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఉచిత చేపపిల్లలను విడుదల చేశారు. ఈ మేరకు మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్నేహా శబరీశ్, పార్టీ నేతలు ఉన్నారు.