చంద్రబాబుపై పేర్నినాని ఆగ్రహం

చంద్రబాబుపై పేర్నినాని ఆగ్రహం

AP: సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అడుగుపెట్టిన వేళావిశేషం కావొచ్చు రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా సరైన ధర లేదని ఎద్దేవా చేశారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అని అన్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశాక మొత్తం 16 తుఫాన్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ రైతుని చూసినా ఏడుస్తున్నాడన్నారు.