పంచాయితీ కార్యదర్శిపై క్రిమినల్ కేసు

పంచాయితీ కార్యదర్శిపై  క్రిమినల్ కేసు

SRPT: పాలకీడు మండలంలోని జాన్ పహాడ్ పంచాయితీ కార్యదర్శి వెంకయ్యపై లంచం డిమాండ్ చేసిన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకునే ప్రయత్నంలో పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వరుస కథనాల తర్వాత, కలెక్టర్ వెంకయ్యను సస్పెండ్ చేశారు. జిల్లా మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు పోలీసులు వెంకయ్యను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.