విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ డే పై అవగాహన

విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ డే పై అవగాహన

WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం హ్యాండ్ వాషింగ్ డే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేడు 'గ్లోబల్ హ్యాండ్‌ వాషింగ్ డే' సందర్భంగా సైన్స్ టీచర్ పరమేశ్వర్ పిల్లలకు అవగాహన కల్పించారు. హ్యాండ్ వాషింగ్ జీవితాన్ని మార్చే ముఖ్యమైన అలవాటు అని, ప్రతిఒక్కరూ భోజనం తినేముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.