'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'

'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'

MNCL: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు నాణ్యమైన మద్దతు ధర లభిస్తుందని PACS చైర్మన్ స్వామి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలం ఆకేనపల్లి, బుచ్చయ్యపల్లి గ్రామాలలో IKP ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.