తంగళ్ళపల్లిలో ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమం
SRCL: తంగళ్ళపల్లిలో మెడికల్ కాలేజీ విద్యార్థులు ఇంటింటికి ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రతి ఇల్లు తిరుగుతూ పని కుటుంబాలను అడాప్షన్ చేసుకున్నామన్నారు. ప్రతి ఇంటిలో వారి ఎలా ఉందో తెలుసుకోవాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం అని వివరించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ నాగార్జున చక్రవర్తి ఉన్నారు.