'రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి'
MBNR: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అమూల్యమైన రక్త అందించి ప్రాణదాతలు కావాలని ఎస్సై శివానంద్ గౌడ్ శుక్రవారం ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అమరవీరుల స్మారక వారోత్సవాల పురస్కరించుకొని రాజాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో నవంబర్ 1న స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిభిరం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కొరారు.