రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం

రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం

యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 334, ఆస్ట్రేలియా 511.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 241, ఆస్ట్రేలియా 69/2 పరుగులు చేశాయి. దీంతో ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 లీడ్‌లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ బ్యాటింగ్‌లో 77 పరుగులు, బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు.