గన్నవరంలో కూరగాయల ధరలు

కృష్ణా: గన్నవరం పట్టణంలోని రైతు బజార్‌లో వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు శనివారం కూరగాయల ధరలను కేజీలలో విడుదల చేశారు. టమాటా రూ.16, వంకాయ రూ.20, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.21, కాకరకాయ రూ.24, బీర రూ.26/30, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.27, దొండకాయ రూ.16, బంగాళ దుంప రూ.27, గోరుచిక్కుళ్లు రూ.24, దోస రూ.20/24, అల్లం రూ.55, బీట్రూట్ రూ.25, కీరదోస రూ.31గా ఉన్నాయి.