ఈ నెల 5న ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు
BHNG: ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5న భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి ఒకప్రకటనలో తెలిపారు.సెలక్షన్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు ఆయా పాఠశాల నుంచి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో ఉ.9గం.కు చేరుకోవాలని కోరారు.