క్రాకర్స్ యూనిట్లపై సమగ్ర సమీక్ష: RDO అనూష

క్రాకర్స్ యూనిట్లపై సమగ్ర సమీక్ష: RDO అనూష

నెల్లూరు: ఇటీవల కాకినాడలో జరిగిన క్రాకర్ యూనిట్ పేలుడు ఘటన నేపథ్యంలో నెల్లూరులో అధికారులు అలెర్ట్ అయ్యారు. అన్ని క్రాకర్ యూనిట్లపై సమగ్ర సమీక్ష చేపడుతున్నట్లు RDO అనూష పేర్కొన్నారు. మూడు విభాగాలు సంయుక్తంగా పీఎన్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలు, సేఫ్టీ పరికరాలు, నిల్వ విధానాలు, అగ్నిమాపక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.