'అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి'

'అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి'

ASR: విజిలెన్స్ వీక్‌పై సోమవారం అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ డా.కేబీకే నాయక్ మాట్లాడుతూ.. మన సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎన్ఎస్ఎస్ పీవోలు కోరారు. అనంతరం విద్యార్ధులతో సమగ్రత ప్రతిజ్ఞ చేయించారు.