సీఎం చంద్రబాబును కలిసిన గిద్దలూరు ఏమ్మెల్యే

సీఎం చంద్రబాబును కలిసిన గిద్దలూరు ఏమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం సీఎం చంద్రబాబుని అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చించి, నిధుల కేటాయింపునకు విజ్ఞప్తి చేశారు. గిద్దలూరు అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారనీ ఏమ్మెల్యే తెలిపారు.