జిల్లా ఎస్పీని కలిసిన నేషనల్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికైన పోలీసులు

MHBD: జిల్లాలో పనిచేస్తున్నాను పోలీస్ క్రీడా కారులు జాతీయస్థాయి పోలీస్‌కు మీట్‌కు పలువురు ఎంపిక అయ్యారు. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన స్పోర్ట్స్ మీట్‌లో జి. శేఖర్, గుగులోతు అనూష, ఎడెల్లి పవన్ కుమార్, ఎం లింగారెడ్డి చక్కటి ప్రతిభాపాటవాలను ప్రదర్శించి జాతీయస్థాయి స్పోర్ట్స్ మేట్‌కు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎస్పీ రామనాధ్ కేకన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.