శ్రీరాంపూర్ హెచ్‌ఎంగా వెంకటేశం బాధ్యతలు స్వీకరణ
PDPL: శ్రీరాంపూర్ మండలంలోని ZPHS శ్రీరాంపూర్ పాఠశాల హెచ్‌ఎంగా నూతన బాధ్యతలు స్వీకరించిన బి. వెంకటేశంను జిల్లా శాఖ అధ్యక్షులు అత్తె రాజారాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంప్లెక్స్ స్థాయిలో విద్యా కార్యక్రమాల్లో పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్యాం కుమార్, తదితరులు పాల్గొన్నారు.