VIDEO: ఇందిరమ్మ ఇంటి మొదటి బిల్లు అందజేత

VIDEO: ఇందిరమ్మ ఇంటి మొదటి బిల్లు అందజేత

WNP: ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు రాజేశ్వరికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రభుత్వం తరఫున మంజూరైన మొదటి ఇందిరమ్మ ఇంటి బిల్లు చెక్కును అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు రాజేశ్వరి మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇల్లు మంజూరు చేయాలంటూ ఎన్నోసార్లు అధికారులు చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని ఆరోపించారు.