మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఈనెల 20 వరకు 10వ తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు: DEO రాధా కిషన్
★ మెదక్‌లో పటేల్ 150 జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు
★ నర్సాపూర్‌లో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
★ సంగారెడ్డి పట్టణ నూతన సీఐగా రామనాయుడు