నిండుకుండలా నారింజ వాగు

నిండుకుండలా నారింజ వాగు

SRD: నారింజ బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నారింజ వాగు నిండుకుండలా మారింది. ఉద్ధృతి పెరగడంతో ఒక గేట్ పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం వరద నీటి ఉద్ధృతి పర్యవేక్షిస్తున్నారు.