ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలపని ఆయన కోరారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.