రూ.57,199 కాజేసిన సైబర్ నేరగాళ్లు

రూ.57,199 కాజేసిన సైబర్ నేరగాళ్లు

MHBD: జిల్లాలో రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. కొత్తగూడ మండలం గాంధీనగర్‌కి చెందిన గుగులోతు స్వామి కెనరా బ్యాంకు నుంచి 2దఫాలుగా రూ.57,199 లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. బ్యాంకు నుంచి మొదట రూ.50వేలు, తర్వాత రూ.7,199 డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బ్యాంకు వెళ్లి అడిగాడు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిందని వారు తెలపడంతో సైబర్ పోలీసులకు పిర్యాదుచేసాడు.