అక్కన్నపేటలో బ్రిడ్జిల నిర్మాణానికి స్థల పరిశీలన

అక్కన్నపేటలో బ్రిడ్జిల నిర్మాణానికి స్థల పరిశీలన

MDK: రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో హై లెవల్ బ్రిడ్జిల (HLB) నిర్మాణానికి సంబంధించి ల్యాండ్‌మార్క్‌ల గుర్తింపు కార్యక్రమం జరిగింది. ఎం.పి.ఎస్.ఓ, కారోబార్ మరియు రేషన్ డీలర్ సమక్షంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వంతెనల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరాలు నమోదు చేశారు.