సర్వేపల్లి చిత్రం వేసిన రామకోటి రామరాజు

సర్వేపల్లి చిత్రం వేసిన రామకోటి రామరాజు

SDPT: ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా రాజ్మా గింజలను ఉపయోగించి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రాన్ని శుక్రవారం అద్భుతంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న, అవార్డు గ్రహీత రామకోటి రామరాజు చిత్రించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ఈ చిత్రం అంకితం చేసినట్లు తెలిపారు.