VIDEO: రాజకీయంగా ఎదుర్కోలేకే కేసులు

VIDEO: రాజకీయంగా ఎదుర్కోలేకే కేసులు

KRNL: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజకీయంగా వెదురుకోలేక కేసులు పెట్టి జైలులో పెట్టి వేధిస్తున్నారని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ములఖత్ ద్వారా మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎటువంటి ఆధారాలు లేని, అసలు జరగని లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించడం అక్రమం అన్నారు.