కొండగుంపాం యోగా సాధకుడికి గోల్డ్ మెడల్

VZM: ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా కాంపిటీషన్స్‌ను 2025 ఆగస్ట్ 21 నుంచి 24 వరకు తాడేపల్లిగూడెం ప్రత్తిపాడులో యోగ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో నెల్లిమర్ల మండలం కొండగుంపాం యోగా సాధకుడు ఎన్.పైడిరాజు 40-50 సం.లు సీనియర్ సి హ్యాండ్ బ్యాలెన్స్, ట్విస్ట్ బాడీ ఇండివిడ్యువల్ విభాగంలో ఫస్ట్, థర్డ్, ప్లేస్‌లో గోల్డ్, బ్రాంచ్ మెడల్స్ సాధించారు.