ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ బిక్కనూర్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
✦ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మేంగారం గ్రామ BRS నాయకులు
✦ శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించిన సీపీ సాయి చైతన్య
✦ బోధన్ పట్టణంలో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు
✦ నిజామాబాద్‌లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం