ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం

ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం

ASF: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని  ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. యువతి, యువకులు, విద్యార్థులకు ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలు ఈ నెల 31 వరకు జరుగుతాయని తెలిపారు.