జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

VKB: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నేడు స్థానిక పెద్దేముల్ మండలంలో 'జై భీమ్ యూత్' సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి/చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత నడుం బిగించాలని, తెలిజేశారు.