VIDEO: కన్నుల పండుగగా గిరి ప్రదక్షిణ, రథోత్సవం

VIDEO: కన్నుల పండుగగా గిరి ప్రదక్షిణ, రథోత్సవం

NZB: ఆర్మూరు పట్టణంలోని శ్రీ నవనాథ సిద్ధుల గుట్టపై సప్త హారతి గిరి ప్రదక్షిణ హారతి మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. ఈ వేడుకల్లో MLA రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. రథోత్సవంలో భాగంగా రథంపై శ్రీ శివపార్వతులు, శ్రీ సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. కాశీ హనుమాన్, శివాజీ చౌక్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా గిరి ప్రదక్షిణ, రథోత్సవం వైభవంగా నిర్వహించారు.