అఫిడవిట్‌.. మాజీ సీఎంకు ఇల్లు, కారు లేవు!

అఫిడవిట్‌.. మాజీ సీఎంకు ఇల్లు, కారు లేవు!

తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబానికి రూ.8.99 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వివరించారు. అలాగే తనకు చరాస్తులు రూ.50.86 లక్షలు ఉన్నాయని.. ఇల్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి వంటి స్థిరాస్తులేవి లేవని తెలిపారు. ఆయన సతీమణి రాధకు స్థిర, చరాస్థులు కలిపి రూ.5.61 కోట్లు, ఉమ్మడి కుటుంబం పేరు మీద రూ.2.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు చెప్పారు.