పీఎం ఈజిపి యూనిట్ లను ప్రారంభించిన మంత్రి

పీఎం ఈజిపి యూనిట్ లను ప్రారంభించిన మంత్రి

VZM: గంట్యాడ మండలానికి చెందిన నాలుగు పిఎంఈజిపి యూనిట్లను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆటో యూనిట్ యొక్క తాళాలు అందించి రిబ్బన్ కట్ చేసి, వారిని అభినందించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం 30% మార్జిన్ మనీ మంజూరు చేసిందని చెప్పారు. లబ్ధిదారులకు అందించిన ఆటోను మంత్రి నడిపారు.