క్లిష్ట సమయంలో ఐక్యతతో ఉండాలి: మోదీ

క్లిష్ట సమయంలో ఐక్యతతో ఉండాలి: మోదీ

పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులకు సాయం అందిస్తున్న ఆయా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలందరూ ఐక్యతతో ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.