రేపు పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్

రేపు పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్

CTR: పుంగనూరు కోర్ట్ ఆవరణంలో రేపు (శనివారం) జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులు కేసులను రాజీ చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి ఆరిఫా షేక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయంతో పాటుగా డబ్బు ఆదా అవుతుందన్నారు. లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు అని దానిపై ఆపిల్ కూడా ఉండదని పేర్కొన్నారు.