వైఎస్‌ఆర్‌సీపీ రంప ఎర్రంపాలెంలో ప్రసార జోరు

E.G: గోకవరం తమ నేత జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహానికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పాటి రాంబాబు ఇంటింటా ప్రచారం కొనసాగిస్తున్నారు. 2వ రోజు ప్రసారం జోరుగా సాగింది. ఎస్సీ, బీసీల శ్రేయస్సు వైయస్సార్ పార్టీకే సాధ్యమని అన్నారు.