సమావేశాన్ని బహిష్కరించి నిరసన

సమావేశాన్ని  బహిష్కరించి నిరసన

CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సమావేశం మంగళవారం MRO రాము అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారులు గైరు హాజరు అవడంతో ఎస్సీ ,ఎస్టీల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి MRO కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.