VIDEO: శివాలయంలో పూజలు చేపట్టిన BJP శ్రేణులు

VIDEO: శివాలయంలో పూజలు చేపట్టిన BJP శ్రేణులు

CTR: పుంగనూరు పట్టణంలోని పురాతన శైవ క్షేత్రం శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ శనివారం BJP శ్రేణులు పూజలు చేపట్టారు. గుజరాత్ సోమనాథ్ దేవాలయం పునఃనిర్మించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రుద్రాభిషేకాలు, బిల్వరచనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు తదితరులు పాల్గొన్నారు.